Crime Thriller Movie:అఫీషియల్ ప్రకటన.. ఆరోజు నుంచే ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
Crime Thriller Movie:అఫీషియల్ ప్రకటన.. ఆరోజు నుంచే ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా ‘భజే వాయు వేగం’ క్రైమ్ థ్రిల్లర్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది.
ఈ సినిమా ప్రారంభంలో మంచి టాక్ వచ్చిన దానిని నిలబెట్టుకోలేకపోయింది. దాంతో చాలా తొందరగా OTT లోకి వచ్చేస్తుంది. ఈ సినిమాను జూన్ 28 నుంచే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది.

