BusinessToday gold rate

Gold Price Today:బంగారం కొనే ఆలోచనలో ఉన్నారా.. ఇదే మంచి సమయం.. ఎలా ఉన్నాయంటే..

Gold Price Today:బంగారం కొనే ఆలోచనలో ఉన్నారా.. ఇదే మంచి సమయం.. ఎలా ఉన్నాయంటే.. బంగారం వరుసగా తగ్గుతూ వస్తుంది. బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఇప్పుడు కొనటానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు తగ్గి 66000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయిలు తగ్గి 72000 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 90000 గా ఉంది