Beauty TipsBusiness

Pedicure scrubber:పెడిక్యూర్‌ కోసం పార్లర్‌ల చుట్టూ తిరగవలసిన పని లేదు..

pedicure scrubber:పెడిక్యూర్‌ కోసం పార్లర్‌ల చుట్టూ తిరగవలసిన పని లేదు.. సౌందర్య పోషణలో ‘పాదాల సంరక్షణ’ కూడా చాలా ముఖ్యం.

అందుకే మనలో చాలా మంది పెడిక్యూర్‌ కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్ళుతు ఉంటారు. ఇప్పుడు చెప్పే టూల్ ఉంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా ఇంటిలోనే చేసుకోవచ్చు.

ఇది పాదాల కింది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Pedicure scrubber
https://amzn.to/3Le8RuT