Gold Rate Today: సీన్ రివర్స్.. వరుసగా తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today: సీన్ రివర్స్.. వరుసగా తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎలా ఉన్నాయంటే.. బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారు చాలా మంది ఉంటారు. అయితే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 67300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 73420 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 95,500 గా ఉంది.

