Gold Price Today:దారుణంగా పడిపోయిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?
Gold Price Today:దారుణంగా పడిపోయిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే.. బంగారం ధరలు బాగా తగ్గుతున్నాయి. ఈ సమయంలో కొనే ఉద్దేశం ఉన్నవారు బంగారం కొనటానికి ఆలోచన చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు తగ్గి 64900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయిలు తగ్గి 70800 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 87,500 గా ఉంది

