Business

Shoe Covers: బురదలో అడుగుపెట్టినా మీ షూస్ పాడవ్వవు.. వర్షాల్లో Best షూ కవర్స్..

Shoe Covers: బురదలో అడుగుపెట్టినా మీ షూస్ పాడవ్వవు.. వర్షాల్లో Best షూ కవర్స్.. వర్షాకాలంలో కొన్నిసార్లు బూట్లు మునిగిపోయేలా రోడ్ల మీద నీరు నిలిచిపోతుంది.

అలాంటప్పుడు ఇప్పుడు చెప్పే shoe covers చాలా బాగా సహాయపడతాయి.

వాటర్ ప్రూఫ్ సిలికాన్ షూ కవర్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి అరికాలి నుంచి 10 అంగుళాలు, 13 అంగుళాల పొడవు ఉంటాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Shoe Covers
https://amzn.to/3Yl6caF