Gold Rate Today: భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
Gold Rate Today: భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం ధరలు తగ్గి మరల పెరుగుతున్నాయి. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. వీరు బంగారం తగ్గినప్పుడు కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 64300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 70150 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు పెరిగి 87,100 గా ఉంది

