Business

Redmi Watch 5 Lite:అత్యధిక బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెంట్​తో స్మార్ట్​వాచ్.. 7వేల వాచ్ 3300 మాత్రమే..

Redmi Watch 5 Lite:అత్యధిక బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెంట్​తో స్మార్ట్​వాచ్.. 7వేల వాచ్ 3300 మాత్రమే.. ఇండియన్ మార్కెట్లో మరో సరికొత్త స్మార్ట్​వాచ్ లాంచ్ అయింది.

అత్యధిక బ్యాటరీ లైఫ్​, వాటర్ రెసిస్టెంట్​తో దీన్ని Xiaomi తన కస్టమర్ల కోసం Redmi Watch 5 Lite వాచ్‌ను విడుదల చేసింది.

50 మీటర్ల లోతు నీటిలో 10 నిమిషాల వరకు దీన్ని ఉంచినా దీనికి ఎలాంటి డ్యామేజ్ కాదు. ఈ వాచ్​ను పెట్టుకుని స్విమ్మింగ్​తో పాటు ఇతర వాటర్ యాక్టివిటీస్​లో పాల్గొనవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/unnzA