Business

Havells Water Heater:వాటర్ హీటర్ కొనే ఆలోచనలో ఉన్నారా.. సగం ధరకే 15 లీటర్ల వాటర్ హీటర్..

Havells Water Heater:వాటర్ హీటర్ కొనే ఆలోచనలో ఉన్నారా.. సగం ధరకే 15 లీటర్ల వాటర్ హీటర్..ఇది Havells కంపెనీ తయారుటేసిన Adonia Spin 15 లీటర్ల స్టోరేజ్ వాల్ మౌంట్ వాటర్ హీటర్.

దీనికి టెంపరేచర్ సెన్సింగ్ LED నాబ్ ఉంది. ఫెరోగ్లాస్ కోట్ వేసిన ట్యాంక్ ఉంది. ట్యాంక్‌పై 7 సంవత్సరాల వారంటీ ఉంది. షాక్ కొట్టకుండా సేఫ్ ఇన్‌లైన్ Elcb ఉంది. ఫ్రీ ఫ్లెక్సీ పైప్, ఇన్‌స్టాలేషన్ ఫ్రీ ఉంది. ఇది వైట్ బ్లూ కలర్ ఉంది.

దీని అసలు ధర రూ.21,290 కాగా.. అమెజాన్‌లో దీనిపై 48 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.10,999కి అమ్ముతున్నారు. పాత వాటర్ హీటర్ ఇస్తే రూ.350 తగ్గింపు ఉంటుంది. మీరు EMIలో కొనాలంటే రూ.533కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/UBOWf