Business

Laptop Offer: ల్యాప్‌టాప్ కొనాలని అనుకుంటున్నారా.. EMIలో రూ.2,618కే. i5, 16GB RAM, 512GB స్టోరేజ్..

Laptop Offer: ల్యాప్‌టాప్ కొనాలని అనుకుంటున్నారా.. EMIలో రూ.2,618కే. i5, 16GB RAM, 512GB స్టోరేజ్.. HP కంపెనీ తయారుచేసిన 15 Intel Core i5 ల్యాప్‌టాప్. ఇది 13వ జనరేషన్‌ది.

దీనికి 16GB RAM, 512GB SSD స్టోరేజ్ ఉంది. ఫుల్ HD డిస్‌ప్లే ఉంది. విండోస్ 11 వెర్షన్ ఉంది. Ms Office ఉంది. Backlit Kb/15.6″ (39.6 అంగుళాలు) ఉంది. సిల్వర్ కలర్ ఉంది. 1.59Kg బరువు ఉంది. దీనితో మీకు పవర్ అడాప్టర్, యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు.

దీని అసలు ధర రూ.71,773 కాగా.. అమెజాన్‌లో 25 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.53,990కి అమ్ముతున్నారు. EMIలో దీన్ని రూ.2,618కి పొందవచ్చు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ల్యాప్‌టాప్ ఇస్తే రూ.6,050 వరకూ మనీ పొందవచ్చు. ఐతే.. అది ల్యాప్‌టాప్ పనితీరుపై ఆధారపడి ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/8ir4d