Beauty Tips

Pimples:మొటిమలతో ఇబ్బందిగా ఉందా.. ఇలా చేస్తే ఒక్క మొటిమ కూడా ఉండదు..

Pimples:మొటిమలతో ఇబ్బందిగా ఉందా.. ఇలా చేస్తే ఒక్క మొటిమ కూడా ఉండదు.. మొటిమలు అనేవి ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. ఎన్ని క్రీములు వాడిన వాటి మచ్చలు పోవు.. మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తొలగించడానికి ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

చాలామంది మొటిమలు రాగానే చాలా కంగారు పడిపోయి చాలా రకాల క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది.

మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తగ్గించడానికి పటిక చాలా బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు ముఖంపై పటికను రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పటిక వాడటం వలన చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడం.. అలాగే నల్లని మచ్చలను తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

అలాగే ముడతలు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. పటిక చర్మ రంధ్రాలను బిగించి చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో కూడా మంచి ప్రయోజకారిగా ఉంటుంది. పటికను నీటిలో వేసి నానబెట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించవచ్చు. మొటిమలను మరియు మచ్చలను తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ