Tirumala:తిరుమలలో భక్తులు చేయవలసిన పనులు
Tirumala:తిరుమలలో భక్తులు చేయవలసిన పనులు.. తిరుమల వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.
తిరుమల దర్శించటానికి ముందు ఇష్ట దైవాన్ని పూజించాలి.
శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామి దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.
ఆలయంలో ‘శ్రీ వెంకటేశ్వరయ నమః’ అంటూ మనస్సులో స్మరిస్తూ ఉండాలి.
ఆలయంలో ఉన్నప్పుడు మన ద్యాస అంతా స్వామి వారి మీదే ఉండాలి.
తిరుమల సమీపంలో ఉన్న పాప వినాశనం,ఆకాశ గంగ తీర్ధాలలో స్నానం ఆచరించాలి.
తిరుమలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆచార వ్యవహారాలను పాటించాలి.
కానుకలను హుండీలో మాత్రమే వేయాలి.
తిరుమల చుట్టూ పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.
స్వామి వారిని దర్శించే సమయంలో సాంప్రదాయ దుస్తులను ధరించాలి.
తిరుమలలో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్కవర్లను మాత్రమే ఉపయోగించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

