Best Washing Machine Under 25K: ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్ మళ్లీ రాదు.. ఈ వాషింగ్ మెషీన్లపై భారీగా తగ్గింపు.. అస్సలు మిస్ కావద్దు..!
Best Washing Machine Under 25K: ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్ మళ్లీ రాదు.. ఈ వాషింగ్ మెషీన్లపై భారీగా తగ్గింపు.. అస్సలు మిస్ కావద్దు.. తక్కువ బడ్జెట్ లో బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ కొనే ఆలోచన ఉన్న వారికీ ఇప్పుడు చెప్పే వాషింగ్ మెషిన్ లను కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 25,000 కంటే తక్కువ ధరకు భారీ తగ్గింపుతో పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బలమైన వాష్ క్వాలిటీ, ఆధునిక ఫీచర్లు, డ్రై వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇక వాటి గురించి తెలుసుకుందాం. మీకు నచ్చిన వాషింగ్ మెషిన్ ని కొనుగోలు చేయండి.
1. Samsung
సామ్సంగ్ 8 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అమెజాన్‌లో కేవలం రూ. 23,990 కు లభిస్తుంది, అయితే దాని అసలు ధర రూ.30,990. 23 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దినిలొఅ అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
ఇది AI ఎకోబబుల్, AI వాష్, AI ఎనర్జీ మోడ్, Wi-Fi వంటి స్మార్ట్ వాషింగ్ ఫీచర్లతో పాటు మృదువైన క్లోజింగ్ డోర్ల వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. ఇది కాకుండా, ఇది 8 కిలోల సామర్థ్యంతో 5 స్టార్ రేటింగ్, 700 RPM మోటార్,12 వాష్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంది.
వీటిని మీరు బట్టల ఫాబ్రిక్, మీ అవసరానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆసక్తికరంగా, ఈ మెషిన్ దాని డిజిటల్ ఇన్వర్టర్ మోటారుపై 20 సంవత్సరాల వారంటీ, ఉత్పత్తిపై 2 సంవత్సరాల సమగ్ర వారంటీతో వస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://amzn.to/3S5BBtw
2. LG
అమెజాన్‌లో ఎల్జి టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ రూ.27,490 అసలు ధర నుండి రూ.17,490కి లభిస్తోంది, అదనంగా రూ.500 కూపన్ తగ్గింపుతో మరింత ఆకర్షణీయ ధరకు చేరుకుంటుంది. ఈ 5-స్టార్ రేటెడ్ స్మార్ట్ ఇన్వర్టర్ మెషిన్ 36% విద్యుత్ ఆదా చేస్తూ, టర్బోడ్రమ్, ఆటో ప్రీవాష్, క్విక్ వాష్, స్మార్ట్ డయాగ్నసిస్ వంటి అధునాతన ఫీచర్స్‌ను అందిస్తుంది.
ఇది 740 ఆర్‌పిఎమ్ స్పిన్ స్పీడ్, స్టీల్ బాడీ, స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్‌ను కలిగి ఉంది. 2 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ, 10 సంవత్సరాల మోటార్ వారంటీతో వస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి క్నౌగోలు చేయండి.
https://amzn.to/3YJAnYA
3. Whirlpool
వర్ల్‌పూల్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ 8 కిలోల సామర్థ్యం, 5-స్టార్ రేటింగ్‌తో అమెజాన్‌లో 28% తగ్గింపుతో రూ.26,500 అసలు ధర నుండి రూ.18,990కి లభిస్తోంది, అదనంగా రూ.500 కూపన్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
ఈ మెషిన్ 2 సంవత్సరాల వారంటీతో వస్తూ, 50 రకాల గట్టి మరకలను, 48 గంటల పాత మరకలను తొలగిస్తుంది. ఇందులో 3 హీట్ వాటర్ మోడ్లు, స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్, ఆటో టబ్ క్లీన్, హార్డ్ వాటర్ వాష్, జెడ్పిఎఫ్ టెక్నాలజీ, స్పిరో వాష్, ఎక్స్‌ప్రెస్ వాష్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://amzn.to/4dqOIPF
4. Godrej 6Kg
గోద్రేజ్ వాషింగ్ మెషీన్‌ను అమెజాన్‌లో రూ.22,790కి కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఐ-సెన్స్ టెక్నాలజీతో ఫాబ్రిక్ లోడ్ సెన్సింగ్, ఆటోమేటిక్ టెంపరేచర్ సెట్టింగ్‌లు, స్పిన్ ఆర్పిఎమ్ను సర్దుబాటు చేస్తుంది.
15 వాష్ ప్రోగ్రామ్‌లు, 1000 ఆర్‌పిఎమ్ స్పిన్ స్పీడ్, స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్‌తో ఉన్నతమైన వాష్ క్వాలిటీని అందిస్తుంది. 10 సంవత్సరాల మోటార్ వారంటీ, 2 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ కూడా ఉన్నాయి.
మరి ఇకా ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://amzn.to/3F8eFa2
5. Voltas
వోల్టాస్ వాషింగ్ మెషీన్‌ను అమెజాన్‌లో రూ.23,490కి కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ 5-స్టార్ రేటెడ్ మెషీన్ 4-5 మంది కుటుంబానికి అనువైనది.
1200 ఆర్‌పిఎమ్ స్పిన్ స్పీడ్, 15 వాష్ ప్రోగ్రామ్‌లు (హైజీన్+, స్టెయిన్ ఎక్స్పర్ట్, క్విక్ వాష్), స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్‌తో, ఇది దుస్తులను సురక్షితంగా ఉంచుతూ లోతైన క్లీనింగ్ అందిస్తుంది. 3 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ, 12 సంవత్సరాల మోటార్ వారంటీతో, ఇది నీటిని ఆదా చేస్తుంది.
మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://amzn.to/3GRLTel
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

