Face Glow Tips:ఈ ఒక్క రెమెడీ ఫాలో అయితే ముఖం మీద మచ్చలన్నీ మటాష్..
Face Glow Tips:ఈ ఒక్క రెమెడీ ఫాలో అయితే ముఖం మీద మచ్చలన్నీ మటాష్..ముఖం మీద నల్లని మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని ఖరీదైన క్రీములు వాడిన ఎటువంటి ఫలితం లేదా.. అయితే ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే చాలా వేగంగా సులభంగా మచ్చలు అన్ని తొలగిపోతాయి.
ఈ రేమిడి కోసం మిక్సీ జార్ తీసుకొని దానిలో గుప్పెడు తులసి ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల రోజు వాటర్ వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి జ్యూస్ సపరేట్ చేయాలి. దీనిలో ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ పసుపు వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైసర్ రాయాలి. రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే నల్లని మచ్చలు అన్ని చాలా సులభంగా మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా మృదువుగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

