LG Dolby Atmos సౌండ్ బార్ ని అమెజాన్ లో భారీ డిస్కౌంట్ తో పొందండి
LG Dolby Atmos Sound Bar:అమెజాన్ ఇండియా ఈ రోజు LG Dolby Atmos సౌండ్ బార్‌పై బిగ్ డీల్ ఆఫర్‌ను అందిస్తోంది. భారతీయ మార్కెట్‌లో 3.1.3 ఛానల్ సపోర్ట్ మరియు Dolby Atmos ఫీచర్‌తో అందుబాటులో ఉన్న LG S77TY సౌండ్ బార్‌పై ఈ ఆకర్షణీయ ఆఫర్ లభిస్తోంది. LG ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ సౌండ్ బార్ ధరతో పోలిస్తే, అమెజాన్‌లో ఇది చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ బిగ్ డీల్ వివరాలు మరియు సౌండ్ బార్ ఫీచర్స్‌ను తెలుసుకుందాం.
LG Dolby Atmos సౌండ్ బార్ ధర
LG S77TY సౌండ్ బార్ భారతీయ మార్కెట్‌లో రూ. 44,990 ధరతో లాంచ్ అయింది. అయితే, LG ఆన్‌లైన్ స్టోర్‌లో ఇది ప్రస్తుతం రూ. 33,500కు లభిస్తోంది. కానీ, అమెజాన్‌లో ఈ సౌండ్ బార్ 52% భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ. 26,490 బడ్జెట్ ధరకు అందుబాటులో ఉంది.
అదనంగా, ఈ రోజు అమెజాన్‌లో HDFC మరియు SBI కార్డ్‌లతో ఈ సౌండ్ బార్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌తో ఈ LG సౌండ్ బార్‌ను కేవలం రూ. 24,490 ఆఫర్ ధరకే పొందవచ్చు.
LG Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఈ LG సౌండ్ బార్ 3.1.3 ఛానల్ సెటప్‌తో వస్తుంది మరియు మొత్తం 400W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ సెటప్‌లో ముందు మూడు స్పీకర్లు, పైన మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు శక్తివంతమైన సబ్‌వూఫర్ ఉన్నాయి. ఇది VRR/ALLM/120Hz సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.
ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ట్రిపుల్ లెవల్ స్పేషియల్ సౌండ్ ఫీచర్‌తో ఇది అద్భుతమైన సరౌండ్ మరియు రూమ్-ఫిల్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. 24bit/96kHz Hi-Res ఆడియో సపోర్ట్‌తో అద్భుతమైన మ్యూజిక్ అనుభవాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ సౌండ్ బార్ HDMI, ఆప్టికల్, USB, మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్‌ను కలిగి ఉంది.
మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/unPvK

