Today Gold Rate: పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన ధరలు..ఎలా ఉన్నాయంటే..
Today Gold Rate: పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన ధరలు.. ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసే వారి సంఖ్య చాలా అధికంగానే ఉంది. ప్రస్తుతం సామాన్యునికి అందనంత ఎత్తులో బంగారం,వెండి ధరలు ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు తగ్గి రూ.9,7530 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు తగ్గి రూ.8,9400 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి రూ.1,11,000 గా ఉంది

