Amazon OffersBusinessMovies

Gold Rate Today:తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు కొనవచ్చా..

Gold Rate Today:తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు కొనవచ్చా.. బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

24 క్యార్తెల బంగారం ధర 440 రూపాయిలు తగ్గి 9,7640 గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 8,9500 గా ఉంది.
వెండి కేజీ ధర 100 రూపాయిలు పెరిగి 1,11,000 గా ఉంది.