Today Gold Rate:పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే.. కొనటానికి కష్టమే..
Today Gold Rate:పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే.. కొనటానికి కష్టమే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటం మంచిది. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు పెరిగి రూ.9,2500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయిలు పెరిగి రూ.10,0910 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి రూ.1,21,000 గా ఉంది

