Gold Rate Today: ఆషాఢం ప్రారంభం అవ్వగానే భారీగా పడిపోయిన బంగారం ధర… ఎలా ఉందంటే..
Gold Rate Today: ఆషాఢం ప్రారంభం అవ్వగానే భారీగా పడిపోయిన బంగారం ధర… ఎలా ఉందంటే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉన్నాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. ఇక ఆషాడమాసం వచ్చింది కదా.. ధరలు కాస్త తగ్గాయి. ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధర 850 రూపాయిలు తగ్గి 8,9850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 930 రూపాయిలు తగ్గి 9,8020 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 1,17,90 గా ఉంది

