Today Gold Rate:మహిళలకు ‘బంగారం’ లాంటి వార్త.. భారీగా దిగోస్తున్న ధరలు..
Today Gold Rate:మహిళలకు ‘బంగారం’ లాంటి వార్త.. భారీగా దిగోస్తున్న ధరలు.. బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బంగారం కొనటం అనేది ఒక కలగా మారిపోతుంది. అంతలా ధరలు పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి రూ.10,1350 గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి రూ.9,2900 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా రూ.1,25,000 గా ఉంది.

