Video Recording Products:రూ.2,999 విలువ గలది కేవలం రూ.1,499కే.. 50 శాతం తగ్గింపుతో..
Video Recording Products:రూ.2,999 విలువ గలది కేవలం రూ.1,499కే.. 50 శాతం తగ్గింపుతో.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తున్నప్పుడు లేదా ఆన్‌లైన్ మీటింగ్‌లలో మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ స్పష్టంగా రికార్డ్ కావట్లేదా? చుట్టూ ఉన్న ఫ్యాన్ శబ్దం, బయటి శబ్దాలు ఎక్కువగా రికార్డ్ అయి, మీ మాటలు స్పష్టంగా వినిపించట్లేదా? ఫోన్‌ను దూరంగా పెట్టినప్పుడు ఆడియో నాణ్యత దెబ్బతినట్లు అనిపిస్తోందా?
ఈ చిన్న క్లిప్ మైక్‌ను మీ షర్ట్‌కి అమర్చుకుని, రిసీవర్‌ను మీ ఫోన్ (Type-C పోర్ట్ ఉన్న ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ 15)కి కనెక్ట్ చేయండి. వైర్ల ఇబ్బంది లేకుండా, మీరు స్వేచ్ఛగా కదులుతూ మాట్లాడవచ్చు.
ఇది మీ వాయిస్‌ను క్రిస్టల్ క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది, చుట్టూ ఉన్న అనవసర శబ్దాలను గణనీయంగా తగ్గిస్తుంది. 8 గంటల సుదీర్ఘ బ్యాటరీ జీవితంతో వస్తుంది. మీ వీడియోలు, మీటింగ్‌ల కోసం ప్రొఫెషనల్ ఆడియో నాణ్యతను పొందండి.
మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/dJcHO

