Ceiling Fan:రూ.2000 లోపు బెస్ట్ బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్ ఇవే..
Ceiling Fan:రూ.2000 లోపు బెస్ట్ బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్ ఇవే.. ప్రతి ఇంటిలో ప్రతి గదిలో తప్పనిసరిగా ఫ్యాన్ ఉండాల్సిందే. ఇప్పుడు చెప్పే ఫ్యాన్స్ 2000 రూపాయిల లోపు ఉంటాయి. మంచి బ్రాండ్ మరియు మంచి మన్నికగా ఉంటాయి. ప్రస్తుతం amazon లో మంచి offers ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే సీలింగ్ ఫ్యాన్ లలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోండి.
1. Orient Electric Ceiling Fan
ఈ ఫ్యాన్ 5 సంవత్సరాల warranty.. 350 RPM motor speed తో మరియు Rust-proof Aluminium blades తో రావటం వలన తొందరగా తుప్పు పట్టకుండా ఉండటమే కాకుండా.. దీనికి Decorative ring & trims ఉండుట వలన ఫ్యాన్ చాలా అందంగా ఉంటుంది.
ఇది మీ గదిలోని ప్రతి మూలకు శక్తివంతమైన గాలి ప్రవాహం వచ్చేలా చేస్తుంది. అధిక-నాణ్యత అల్యూమినియం బ్లేడ్లు ఉనుద్త వలన ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. డబుల్ బాల్ బేరింగ్ అమర్చబడి ఉండుట వలన దీర్ఘకాలిక పనితీరుకు బాగుంటుంది.
దీని అసలు ధర 3,700 రూపాయిలు.. అయితే 49 శాతం తగ్గింపుతో కేవలం 1,899 రుపయిలకే అందుబాటులో ఉంది. మరి ఇక ఆలస్యం చేయకుండా Amazon లో కొనుగోలు చేయండి.

2.Crompton Ceiling Fan
ఈ సీలింగ్ ఫ్యాన్ కి 2 సంవత్సరాల వారంటీ ఉంది. 100% రాగి మోటార్, డబుల్ బాల్ బేరింగ్‌లు, డైనమిక్‌గా సమతుల్య బ్లేడ్‌లు ఉనుద్త వలన ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. దీనిని శుభ్రం చేసుకోవటం కూడా సులువే.
దీనితో 1 మోటారు, 3 బ్లేడ్‌ల సెట్, 2 కానోపీ సెట్, 1 డౌన్ రాడ్, 1 షాకిల్ అసెంబ్లీ, 1 సేఫ్టీ కేబుల్, 1 ఉత్పత్తి మాన్యువల్‌తో పాటు వారంటీ కార్డ్ వస్తాయి. ఫ్యాన్ గాలి గది నాలుగు మూలలకు బాగా వస్తుంది.
దీని అసలు ధర రూ.2,599.. అయితే 46 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,399కే అందుబాటులో ఉంది. మరి ఇక ఆలస్యం ఎందుకు.. ఇప్పుడే amazon లో కొనుగోలు చేసేయండి.

3.ACTIVA Ceiling Fan
ఈ సీలింగ్ ఫ్యాన్ లో గాలి చాలా వేగంగా వస్తుంది. యాంటీ డస్ట్ కోటింగ్ ఉనుద్త వలన తుప్పు అసలు పట్టకుండా చాలా కాలం మన్నికగా ఉంటుంది. 2 సంవత్సరాల వారంటీ ఉంది.
శక్తివంతమైన మోటార్ 390 RPM వద్ద పనిచేస్తుంది.శక్తివంతమైన మోటారు డబుల్ బాల్ బేరింగ్‌తో వస్తుంది, ఇది ఫ్యాన్ ఎక్కువ శబ్దం చేయకుండా ఉండటానికి సహాయపడుతుంది.
ఏరోడైనమిక్ సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్‌లు ఉండుట వలన గాలి ప్రవాహాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మరియు టర్బులెన్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఈ ఫ్యాన్ అసలు ధర రూ.2,490.. అయితే 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,599కే అందుబాటులో ఉంది. మరి ఇక ఆలస్యం చేయక్లుండా amazon లో కొనుగోలు చేయండి.

4. LONGWAY Ceiling Fan
Smoked Brown కలర్ లో వస్తున్న ఈ ఫ్యాన్ కి 2 సంవత్సరాల Warranty ఉంది. దీని మోటార్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మోటార్ ZZ హై కార్బన్ స్టీల్ డబుల్ బాల్ బేరింగ్ సెట్, అద్భుతమైన పనితీరుతో గ్లోస్ ఫినిష్‌తో వస్తుంది.
రస్ట్ ప్రూఫ్ పౌడర్ కోటెడ్ బాడీ మరియు వైడ్ బ్లేడ్ సెట్ ఉండుట వలన చాలా మన్నికగా ఉంటుంది. దీనిలో ఫ్యాన్ మోటార్, డౌన్ రాడ్, షాకిల్ అసెంబ్లీ కిట్, కానోపీ సెట్ (పైకి మరియు క్రిందికి), బ్లేడ్స్ సెట్, ఇన్‌స్టాలేషన్ మాన్యువల్‌తో సహా సీలింగ్ ఫ్యాన్ వస్తుంది.
దీని అసలు ధర రూ.4,962.. అయితే 60 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,979కే అందుబాటులో ఉంది. మరి ఇక ఆలస్యం చేయకుండా amazon లో కొనుగోలు చేయండి.

ఇప్పుడు చెప్పిన ఫ్యాన్స్ లో మీకు నచ్చిన దానిని కొనుగోలు చేయండి. 2000 రూపాయిల లోపు మంచి బ్రాండెడ్ ఫ్యాన్స్.. ప్రస్తుతం తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. మిస్ చేసుకోకుండా కొనుగోలు చేయండి.
గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.

