Business

Reliance Smart Bazaar: రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో క్రేజీ ఆఫర్లు.. ఇప్పుడే షాపింగ్ చేయండి!

Reliance Smart Bazaar: రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో క్రేజీ ఆఫర్లు.. ఇప్పుడే షాపింగ్ చేయండి..రిలయన్స్ స్మార్ట్ బజార్ నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు మరియు ఇతర పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. రూ.1500 కంటే ఎక్కువ విలువైన వస్తువును కొనుగోలు చేస్తే మరో వస్తువును ఉచితంగా ఇస్తోంది.

రోజువారీ డీల్స్, వీకెండ్ కిరాణా & నాన్-కిరాణా ప్రమోషన్లతో పాటు 80% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. హోల్‌సేల్ ధరల కంటే తక్కువ రేట్లకే ప్రొడక్ట్స్ అందిస్తోంది. అలాగే, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

రోజువారీ సూపర్ ఆఫర్లు
రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో ప్రతిరోజూ ఆకర్షణీయ ఆఫర్లు. రూ.1500 పైన కొనుగోలు చేస్తే ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ ఆఫర్. కిరాణా సామాన్లు, ఇతర ప్రొడక్ట్స్ MRP కంటే చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ డీల్స్, ఫ్లాష్ సేల్స్‌తో పాటు రూ.99, రూ.200, రూ.500 లోపు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లు కూడా ఉన్నాయి.

వీకెండ్ మెగా ఆఫర్లు
వీకెండ్‌లో రిలయన్స్ స్మార్ట్ బజార్ మరింత స్పెషల్! కొన్ని వస్తువులపై 80% వరకు భారీ డిస్కౌంట్. కిచెన్‌వేర్, గృహోపకరణాలపై 50% వరకు తగ్గింపు. అన్ని కేటగిరీల్లోనూ ఆకర్షణీయ ధరలు.

బ్యాంక్ ఆఫర్లు – మరింత ఆదా!
రూ.3500 పైన కిరాణా కొనుగోళ్లకు యాక్సిస్ బ్యాంక్ కార్డుతో పేమెంట్ చేస్తే 10% (రూ.500 వరకు) ఇన్‌స్టంట్ డిస్కౌంట్. ఈ ఆఫర్ ఆగస్టు 5, 2025 నుంచి ఫిబ్రవరి 1, 2026 వరకు శని, ఆదివారాల్లో అమలులో ఉంటుంది. యాక్సిస్ మాస్టర్‌కార్డ్ స్వైప్ & కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఆఫర్లు ఎలా తెలుసుకోవాలి?
స్టోర్‌లో: షాపుకు వెళ్తే ప్రమోషన్ బోర్డులు, స్టాఫ్ ద్వారా వివరాలు తెలుస్తాయి.
ఆన్‌లైన్‌లో: రిలయన్స్ స్మార్ట్ బజార్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో అన్ని ఆఫర్లు లైవ్‌లో ఉంటాయి.
సోషల్ మీడియా: ఆఫీషియల్ పేజీల్లో తాజా అప్‌డేట్స్ చూడొచ్చు…ఇప్పుడే స్టోర్‌కు వెళ్లి లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసి ఈ క్రేజీ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి..