Amazon OffersBusinessMovies

Soundbar:సౌండ్‌బార్లపై ఆకర్షణీయ ఆఫర్లు.. రూ.1,000 కంటే తక్కువ ధరలోనే..

Soundbar:సౌండ్‌బార్లపై ఆకర్షణీయ ఆఫర్లు.. రూ.1,000 కంటే తక్కువ ధరలోనే..మ్యూజిక్ ప్రేమికులకు అద్భుత అవకాశం. బడ్జెట్‌లో సౌండ్‌బార్లు కొనాలనుకునేవారికి రూ.1,000లోపే అదిరిపోయే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్ల సౌండ్‌బార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.
బోట్, జీబ్రానిక్స్, పోర్ట్రోనిక్స్ వంటి టాప్ బ్రాండ్ల నుంచి రూ.1,000 కంటే తక్కువకే లభించే సూపర్ ఫీచర్స్ గల సౌండ్‌బార్ల వివరాలు ఇక్కడ చూడండి:

1.Boat Avante Bar: 490 సౌండ్‌బార్ 10W సిగ్నేచర్ స్పీకర్
MRP: రూ.3,490
ఆఫర్ ధర: రూ.949 (73% డిస్కౌంట్)
ఫీచర్లు: డ్యూయల్ ఫుల్-రేంజ్ డ్రైవర్లు, 2-ఛానల్ సౌండ్, బిల్ట్-ఇన్ మైక్, బ్లూటూత్ కనెక్టివిటీ, క్లాసిక్ బ్లాక్ కలర్.

2.portronics decibel 24
MRP: రూ.1,999
ఆఫర్ ధర: రూ.799
ఫీచర్లు: 10W అవుట్‌పుట్, బిల్ట్-ఇన్ మైక్, HD సౌండ్, బ్లూటూత్ 5.3, టైప్-C ఛార్జింగ్.

3. UBON Badshaah
MRP: రూ.1,999
ఆఫర్ ధర: రూ.949
ఫీచర్లు: 20W అవుట్‌పుట్, 10 గంటల ప్లేటైమ్, 2000mAh బ్యాటరీ, బ్లూటూత్ 5.3, Aux & USB సపోర్ట్.

4. E GATE C207
MRP: రూ.2,100
ఆఫర్ ధర: రూ.890
ఫీచర్లు: 18W అవుట్‌పుట్, 52mm డ్రైవర్, 2-ఛానల్, 18 గంటల బ్యాకప్, 2000mAh బ్యాటరీ, బ్లూటూత్ 5.4, RGB లైటింగ్.

5. Portronics Radian 16W
MRP: రూ.3,999
ఆఫర్ ధర: రూ.899
ఫీచర్లు: 16W అవుట్‌పుట్, స్టీరియో సౌండ్, మల్టీ-కలర్ LED లైట్స్, 3.5mm AUX, మైక్రో SD కార్డ్ స్లాట్.

ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే! అమెజాన్‌లో వెంటనే చెక్ చేసి, మీ ఫేవరేట్ సౌండ్‌బార్‌ను గ్రాబ్ చేసుకోండి.
గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.