Money Plant Vastu:మనీ ప్లాంట్ ఇంట్లో ఏ దిక్కున ఉంటే డబ్బు వర్షం కురుస్తుందో తెలుసా? పొరపాటున అక్కడ పెడితే అప్పులపాలే!
Money Plant Vastu:మనీ ప్లాంట్ ఇంట్లో ఏ దిక్కున ఉంటే డబ్బు వర్షం కురుస్తుందో తెలుసా? పొరపాటున అక్కడ పెడితే అప్పులపాలే.. ఇంట్లో సిరిసంపదలు పెరగాలని చాలామంది ‘మనీ ప్లాంట్’ (Money Plant) పెంచుతుంటారు. కానీ వాస్తు ప్రకారం దాన్ని సరైన దిశలో పెట్టకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కడ పెట్టకూడదు? మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఈశాన్య దిశలో (North-East) అస్సలు పెట్టకూడదు. బృహస్పతి స్థానమైన ఈ దిక్కున మనీ ప్లాంట్ ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు వస్తాయి.
ALSO READ:అన్నం తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!
ఎక్కడ పెట్టాలి? దీనికి సరైన స్థానం ఆగ్నేయం (South-East). ఈ దిశకు అధిపతి వినాయకుడు, గ్రహం శుక్రుడు. ఇక్కడ మనీ ప్లాంట్ పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
ముఖ్య గమనిక: మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకి పాకేలా చూడాలి, నేలకు తాకకూడదు. ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

