3-in-1 Cleaning Pen:మీ ఇయర్‌ఫోన్స్ నిండా మురికి పేరుకుపోయిందా? పిన్నులతో కుచ్చకండి.. ఈ ‘మేజిక్ పెన్’ ఉంటే ఒక్క నిమిషంలో క్లీన్..
3-in-1 Cleaning Pen:మీ ఇయర్‌ఫోన్స్ నిండా మురికి పేరుకుపోయిందా? పిన్నులతో కుచ్చకండి.. ఈ ‘మేజిక్ పెన్’ ఉంటే ఒక్క నిమిషంలో క్లీన్.. చాలామంది ఇయర్‌ఫోన్స్/AirPods వాడుతుంటారు కానీ అందులో మురికిని చూసి అసహ్యించుకుంటారు.
మనం వాడే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ బడ్స్‌లో మనకు తెలియకుండానే దుమ్ము, చెవిలోని గులిమి (Ear Wax) పేరుకుపోతాయి. పిన్నులతో తీస్తే స్పీకర్ పాడవుతుంది. దీనికి పరిష్కారమే “3-in-1 Cleaning Pen”.
ఏముంటుంది ఇందులో?
ఇది పెన్ లాగా ఉంటుంది. ఒక వైపు చిన్న బ్రష్, మరో వైపు మెటల్ నిబ్, స్పాంజ్ ఉంటాయి.స్పీకర్ హోల్స్‌లో ఉన్న మురికిని ఈజీగా క్లీన్ చేయొచ్చు.ఇయర్‌ఫోన్స్ సౌండ్ కూడా పెరుగుతుంది.ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ క్లీన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://amzn.to/4jBBlPy

