Amazon OffersBusinessMovies

Super Clean Gel:కార్, కీబోర్డ్ క్లీనింగ్ ఇక చిటికెలో! ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ‘Super Clean Gel’ గురించి మీకు తెలుసా?

Super Clean Gel:కార్, కీబోర్డ్ క్లీనింగ్ ఇక చిటికెలో! ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ‘Super Clean Gel’ గురించి మీకు తెలుసా.. మన ఇంట్లో లేదా కారులో ఎంత శుభ్రం చేసినా, కొన్ని మూలల్లో దుమ్ము (Dust) అలాగే ఉండిపోతుంది.

ముఖ్యంగా ల్యాప్‌టాప్ కీబోర్డ్స్, కారు ఏసీ వెంట్ల (AC Vents) మధ్యలో చేరే దుమ్మును క్లీన్ చేయడం చాలా కష్టం. క్లాత్ పెట్టి తుడిచినా అది పోదు. కానీ, ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న “Super Clean Gel” (Cleaning Slime)తో ఈ సమస్యకు చిటికెలో చెక్ పెట్టవచ్చు. అసలేంటి ఈ జెల్? ఇది ఎలా పనిచేస్తుంది?

ఏంటి ఈ Super Clean Gel?
ఇది చూడటానికి చిన్నపిల్లలు ఆడుకునే ‘స్లైమ్’ (Slime) లాగా మెత్తగా, జిగురుగా ఉంటుంది. కానీ ఇది చేతులకు అంటుకోదు. కేవలం దుమ్మును మాత్రమే అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇది ఏ మూలకైనా సులభంగా వెళ్ళి, అక్కడ పేరుకుపోయిన దుమ్మును లాగేస్తుంది.

దీనిని ఎక్కడెక్కడ వాడవచ్చు?
దీనిని మల్టీ-పర్ర్పస్ క్లీనర్‌గా పిలుస్తారు. దీనిని ఈ కింది వాటిని క్లీన్ చేయడానికి వాడవచ్చు:

💻 ఎలక్ట్రానిక్స్: కంప్యూటర్ కీబోర్డ్స్, మౌస్, ప్రింటర్స్.

🚗 కార్ ఇంటీరియర్: ఏసీ వెంట్స్, డాష్‌బోర్డ్ కార్నర్స్, గేర్ బాక్స్, డోర్ హ్యాండిల్స్.

🏠 ఇల్లు: రిమోట్ కంట్రోల్స్, కాలిక్యులేటర్స్, కిటికీల సందులు.

ఈ జెల్ ఎలా వాడాలి? (How to Use)
ఇది వాడటం చాలా సులభం.. ముందుగా ప్యాకెట్ నుండి జెల్‌ను బయటకు తీసి చేతితో కాస్త మెత్తగా నలపండి.దుమ్ము ఉన్న ప్రదేశంపై (ఉదాహరణకు కీబోర్డ్) ఈ జెల్‌ను ఉంచి గట్టిగా అదమండి.ఆ తర్వాత నెమ్మదిగా జెల్‌ను పైకి లాగండి.అంతే! ఆ సందుల్లో ఉన్న దుమ్ము, చిన్న చిన్న రేణువులు జెల్‌కు అతుక్కుని వచ్చేస్తాయి.వాడిన తర్వాత వెంటనే దానిని తిరిగి జిప్-లాక్ కవర్‌లో లేదా డబ్బాలో పెట్టి గాలి తగలకుండా మూసివేయండి.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
నీరు తగలకూడదు: ఈ జెల్‌ను ఎప్పుడూ నీటితో కడగకూడదు. కడిగితే అది పాడైపోతుంది.

రీ-యూజబుల్: దీనిని ఒక్కసారి వాడి పడేయాల్సిన పనిలేదు. ఆ జెల్ రంగు నల్లగా మారేంతవరకు దీనిని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు.

స్టోరేజ్: వాడిన వెంటనే బాక్స్‌లో పెట్టి మూత పెట్టాలి, లేదంటే గాలికి ఎండిపోయి గట్టిగా మారిపోతుంది.

ధర ఎంత?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో ఇది కేవలం రూ. 99 నుండి రూ. 200 లోపు ధరలో లభిస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ క్లీనింగ్ గ్యాడ్జెట్ కావాలంటే ఇది బెస్ట్ ఛాయిస్.. మీరు గ్యాడ్జెట్ లవర్ అయినా, కార్ ఓనర్ అయినా.. దుమ్మును సులభంగా వదిలించుకోవడానికి ఈ Super Clean Gel మీ దగ్గర ఉండాల్సిందే.

మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://amzn.to/4jDJGCl