WhatsApp Secret Trick:వాట్సాప్‌లో బ్లూ టిక్స్ పడకుండా ఆడియో మెసేజ్ వినొచ్చు.. ఈ సీక్రెట్ ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు!
WhatsApp Secret Trick:వాట్సాప్‌లో బ్లూ టిక్స్ పడకుండా ఆడియో మెసేజ్ వినొచ్చు.. ఈ సీక్రెట్ ట్రిక్ తెలిస్తే షాక్ అవుతారు.. వాట్సాప్‌లో ఎవరైనా మనకు ఆడియో మెసేజ్ పంపినప్పుడు, మనం అది వింటే వారికి బ్లూ టిక్స్ (Blue Ticks) వెళ్లిపోతాయి. మనం చూసినట్లు వారికి తెలియకూడదు, కానీ మెసేజ్ వినాలి.. ఇది ఎలా? దీనికోసం థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. సింపుల్ ట్రిక్ ఇదిగో..
ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన ఆడియో మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి.
దానిని మీ సొంత నంబర్‌కు (Message Yourself) లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ చాట్‌కు ఫార్వర్డ్ చేయండి.
ఇప్పుడు ఫార్వర్డ్ చేసిన చాట్‌లో ఆ ఆడియోను వినండి.
అంతే! మీరు మెసేజ్ విన్నట్లు అవతలి వారికి బ్లూ టిక్స్ వెళ్ళవు, మైక్రోఫోన్ బ్లూగా మారదు.
ఈ చిన్న ట్రిక్‌తో మీ ప్రైవసీని కాపాడుకోవచ్చు. ఇప్పుడే ట్రై చేయండి!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

