బట్టలు ఉతకడం ఇక చిటికెలో.. అమెజాన్‌లో బాష్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌పై భారీ డిస్కౌంట్!
ప్రతిరోజూ బట్టలు ఉతకడం చాలా మందికి ఓ పెద్ద శ్రమతో కూడుకున్న పనే. అయితే చేతులు నొచ్చుకోకుండా, మురికి ఇట్టే వదిలించే అద్భుతమైన వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ జర్మన్ బ్రాండ్ ‘బాష్’ (Bosch) 7 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. చిన్న నుంచి మధ్యతరగతి కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
ప్రధాన ప్రత్యేకతలు:
ప్రీమియం లుక్ & సైలెంట్ వర్కింగ్: సిల్వర్ కలర్ ఫినిషింగ్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ మెషీన్, ‘యాంటీ-వైబ్రేషన్ సైడ్ ప్యానెల్స్’ కారణంగా హై స్పీడ్‌లో తిరుగుతున్నప్పటికీ ఎలాంటి శబ్దం చేయకుండా చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది.
ఇన్-బిల్ట్ హీటర్ & స్టీమ్ ఫీచర్: 3 నుంచి 4 సభ్యులున్న కుటుంబాలకు సరిపోయే ఈ 7 కేజీ మెషీన్లో ఇన్-బిల్ట్ హీటర్ ఉంది. వేడి నీటితో ఉతకడం వల్ల బట్టలపై ఉండే మొండి మరకలు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయి. ‘హైజీన్ స్టీమ్’ ఫీచర్ బట్టలను మరింత శుభ్రంగా ఉంచుతుంది.
ఎకో సైలెన్స్ డ్రైవ్ & 15 వాష్ ప్రోగ్రామ్స్: కరెంట్ బిల్లును బాగా ఆదా చేసే శక్తివంతమైన మోటార్‌తో పాటు, బట్టల రకాన్ని బట్టి ఎంచుకోవడానికి ఏకంగా 15 రకాల వాష్ ప్రోగ్రామ్స్ ఇందులో ఉన్నాయి. అత్యవసర సమయాల్లో కేవలం 15-30 నిమిషాల్లో బట్టలు ఉతికే ‘క్విక్ వాష్’ ఫీచర్ బిజీ లైఫ్ గడిపేవార్లకు ఎంతో ఉపయోగపడుతుంది.
స్మార్ట్ ఫీచర్లు: బట్టల బరువును బట్టి నీటిని సర్దుబాటు చేసే ఏఐ టెక్నాలజీతో పాటు, మెషీన్ ఆన్ చేశాక కూడా బట్టలు వేయడానికి వీలుగా ‘రీలోడ్ ఫీచర్’ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ధర వివరాలు: మార్కెట్లో ఈ ప్రీమియం మోడల్ ధర సుమారు రూ. 29,390 వరకు ఉంది. తక్కువ కరెంట్ ఖర్చుతో బట్టల క్వాలిటీ చెడిపోకుండా శుభ్రం చేసుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్!
గమనిక: ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కావడంతో బట్టలపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చాలా సున్నితంగా ఉతుకుతుంది.
washing machine అమెజాన్ లో కొనడానికి కింద ఇచ్చిన లింక్ ని copy చేయండి.
https://link.amazon/B0j84Ms7i

