MoviesTollywood news in telugu

Tollywood Singer:గీతా మాదురి ఫస్ట్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే షాకే..?

Tollywood Singer: గీతా మాధురి ఒక తెలుగు సినీ గాయని.తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది.నచ్చావులే సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో పేరు సంపాదించుకుంది.ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది.

మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.దాదాపు ద‌శాబ్ద కాలంగా గీతా మాధురి సినిమాల ద్వారా,సంగీత కార్య‌క్ర‌మాల ద్వారా సంగీత ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

బిగ్‌బాస్‌ 2 కార్య‌క్ర‌మం ద్వారా ఆమె మ‌రింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అని గీతను అడిగిన ప్రశ్నకు తాను ఇలా సమాధానమిచ్చింది.

నేను నా కెరియర్ ఆరంభంలో చేసిన ఒక షోకి గాను కేవలం 500 రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాను అని మరియు అలాగే ఒక పాటకి కోరస్ పాడినందుకు గాను 300 రూపాయలు ఇచ్చారని కెరియర్ స్టార్టింగ్ కాబట్టి నేను కూడా వాళ్ళని ఎక్కువగా డిమాండ్ చెయ్యలేదని చెప్పింది అలాగే కొన్ని పాటలను ఫ్రీ గా కూడా పాడాను అని ఆమె చెప్పింది
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."