Movies

ఎప్పటికీ గుర్తుండిపోయే టాలీవుడ్ 7 స్టార్ ఫిమేల్ కమెడియన్స్

నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేకపోవడం ఒక రోగం. ఇవి ఓ మహా కవి మాటలు. ఈ మాటలని మన తెలుగు చిత్ర దర్శక నిర్మాతలు బాగా ఫాలో అవుతారు. అందుకే, మన తెలుగు సినిమాలలో హాస్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.కమెడియన్స్ కు కూడా టాలీవుడ్ లో ఎంతో డిమాండ్ ఉంది. 
కేవలం మేల్ కమెడియన్స్ కే కాదు ఫిమేల్ కమెడియన్స్ కి కూడా టాలీవుడ్ లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. మేల్ కమెడియన్స్ కు ధీటుగా ఫిమేల్ కమెడియన్స్ కూడా నవ్వులు పూయించి విపరీతమైన ప్రేక్షకాధారణని సంపాదించుకున్నారు, సంపాదించుకుంటున్నారు. అంతలా టాలీవుడ్ లో అభిమానుల్ని సంపాదించుకొన్న ఫిమేల్ కమెడియన్స్ గురించి మనమూ తెలుసుకుందామా.

  • రమాప్రభ
  •  శ్రీలక్ష్మి 
  • సురేఖా వాణి 
  • హేమ 
  • అల్లరి సుభాషిణి
  •  కోవై సరళ 
  • గీతా సింగ్ 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."