Movies

ఒక్క ఫ్లాపుతో కెరీర్ లో దారుణంగా ప‌డిపోయిన ఆరుగురు ద‌ర్శ‌కులు వీళ్లే

ఇండ‌స్ట్రీలో అంద‌ల‌మెక్క‌డానికైనా.. అదఃపాతాళానికి ప‌డిపోవడానికైనా ఒక్క మెట్టు చాలు. సినిమా హిట్టైతే టాప్.. లేదంటే ఫ్లాప్. ఇప్ప‌డు కొంద‌రు ద‌ర్శ‌కులు రెండో స్థానంలో ఉన్నారు. వాళ్లు హిట్లు ఇచ్చిన‌న్ని రోజులు హీరోలు నెత్తిన పెట్టుకున్నారు.

కానీ ఇప్పుడు వాళ్ల‌ను బ్యాడ్ టైమ్ బంతాట ఆడేస్తుంది. దాంతో హీరోలు కూడా సైడ్ అయిపోయారు. ఇలాంటి ద‌ర్శ‌కులు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లెవ‌రో ఒక్క‌సారి చూద్దాం..

  1. శ్రీను వైట్ల 
  2. శ్రీకాంత్ అడ్డాల 
  3. కృష్ణవంశీ 
  4. తేజ 
  5. బోయపాటి శ్రీను 
  6. వినాయక్