Movies

మౌనరాగం సీరియల్ లో మూగ అమ్మాయి ప్రియాంక గురించి కొన్ని నమ్మలేని నిజాలు

కొన్ని సీరియల్స్ లో హీరోయిన్స్ కన్నీళ్లు పెట్టించి మరి మనసులో ఉండిపోతారు.అలా తన సహజ నటనతో కన్నీళ్లు పెట్టించి మరి ప్రేక్షకుల మనసు దోచిన నటి మౌనరాగం హీరోయిన్ ప్రియాంక. బుల్లితెరపై అందంగా.నిజంగా ముగా అమ్మాయి ఏమో అని అనుకునేలా సహజంగా నటించే ముద్దు గుమ్మా ప్రియాంక తను సీరియల్స్ లోకి ఎలా వచ్చింది అనేది చెప్పుకొచ్చింది.

ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.”ఆమె స్వస్థలం ముంబై అని.కొద్ది కాలానికి బెంగుళూరులో స్థిరపడ్డారు అని.అయితే ఆమెకు ముంబైలో ఉన్నప్పుడే యాడ్స్ నటించే అవకాశం వచ్చింది అని.అయితే అందులో చెయ్యలేదు.ఆతర్వాత బెంగుళూరుకు వచ్చాక కన్నడ సినిమా గోలీమార్ లో నటించే అవకాశం వచ్చింది అని.

అందులో నటించినట్టు చెప్పిన ప్రియాంక జైన్.ఆ తరువాత తెలుగులో ”చల్తే చల్తే” అనే సినిమాలో అవకాశం రావడంతో అందులోనూ నటించినట్టు ఆమె చెప్పింది.

అయితే అలా సినిమా చేసే సమయంలోనే ఆమెకు ”మౌనరాగం” సీరియల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అని.ఆ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చినందుకు ఎంతో ఆనందంగా” ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."