Movies

చిన్ననాటి ఫోటో తో బన్నీ కి రామ్ చరణ్ విషెస్…బన్నీ రియాక్షన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకంక్షలు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ కి కేక్ తినిపించాలి కానీ దానికి బదులుగా చిన్న నాటి పుట్టిన రోజు జరుపుకున్న ఒక ఫోటో ని పంచుకున్నారు. గొప్ప పుట్టిన రోజు మరియు ఇది గొప్ప పోస్టర్ అంటూ కొనియాడారు రామ్ చరణ్.

అయితే దీనికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలకు బదులు ఇచ్చారు. రామ్ చరణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక ఇవన్నీ ముగిసిన అనంతరం ఒకరకి ఒకరం కేక్ తినిపించు కుందామ్ అని అల్లు అర్జున్ అన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."