Movies

బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్నో తెలుసా?

టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌‌కు మంచి క్రేజ్ ఉండేది. వీళ్ల కాంబినేషన్‌లో మొత్తంగా 7 చిత్రాలు తెరకెక్కితే.. అందులో ఐదు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అయితే ఒకటి సూపర్ హిట్.. ఒక చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. మొత్తంగా చూసుకుంటే వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన 90 శాతం చిత్రాలు సక్సెస్ అందుకున్నాయి. చివరగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం మాత్రం షూటింగ్ దాదాపు కంప్లీటైన విడుదల కాలేదు.

మంగమ్మ గారి మనవడు
ముద్దుల కృష్ణయ్య
మువ్వ గోపాలడు
ముద్దుల మావయ్య
భారతంలో బాలచంద్రుడు
బాల గోపాలుడు
ముద్దుల మేనల్లుడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."