Movies

సురేఖ వాణి కూతురు గురించి ఈ విషయాలు తెలుసా?

స్టార్‌ హీరోల సినిమాల్లో అమ్మగా, అక్కగా, అత్తగా దాదాపు దశాబ్దం కాలంగా కనిపిస్తు వస్తున్న నటి సురేఖ వాణి ఈ మద్య కాలంలో సోషల్‌ మీడియా సందడి ఎక్కువ అయ్యింది.ఈమె కూతురుతో కలిసి చేస్తున్న ఫొటో షూట్స్ మరియు వీడియోలు సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి.ప్రముఖంగా వీరిద్దరు కలిసి చేసిన కొన్ని హాట్‌ స్టెప్పులు సంచలనం సృష్టించాయి.కొందరు సురేఖను విమర్శించడం కూడా జరిగింది.ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆమె మాత్రం తాను అనుకున్నట్లుగానే ముందుకు సాగుతోంది.

సురేఖ వాణి తన కూతురుతో చేస్తున్న వీడియోలు మరియు ఫొటో షూట్స్‌ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సురేఖ తన కూతురును హీరోయిన్‌గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అనుకుంటున్నారు.చూడ్డానికి ముంబయి ముద్దుగుమ్మ తరహాలో ఉండే సురేఖ కూతురును హీరోయిన్‌గా పరిచయం చేయాలని ఇప్పటికే కొందరు దర్శక నిర్మాతలు సురేఖను కోరారట.కాని అందుకు సురేఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

అందుకే యాక్టింగ్‌ ట్రైనింగ్‌కు వెళ్తాను అంది.కాని నాకు తను నటించడం ఇష్టం లేదు.అందుకే యాక్టింగ్‌ స్కూల్‌కు పంపించలేదు.నా కూతురు సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు.నా అభిప్రాయం మేరకు తన ఇష్టంను చంపేసుకుందంటూ కూతురు గురించి సురేఖ చెప్పుకొచ్చింది.నటిగా చూపించేందుకు ఇష్టపడని సురేఖ సోషల్‌ మీడియాలో కూతురును ఎందుకు ఎక్స్‌ పోజ్‌ చేస్తుందంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."