Movies

సుజిత్ పెళ్లి చేసుకొనే అమ్మాయి ఏమి చేస్తుందో తెలుసా?

యువహీరోలంతా పెళ్లి పీటలెక్కుతున్న క్రమంలో ‘సాహో’ దర్శకుడు సుజీత్ కూడా పెళ్లికి రెడీ అయ్యాడు. తను ప్రేమించిన ప్రవల్లికనే పెళ్లాడనున్నాడు సుజీత్. పెద్దల అంగీకారంతో ఈ నెల 10న వీరి వివాహ నిశ్చితార్థం జరగనుంది. వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన ప్రవల్లిక టిక్ టాక్ లో సింగింగ్ వీడియోలతో పాపులర్. చిరంజీవి హీరోగా రూపొందనున్న ‘లూసిఫర్’ రీమేక్ కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు సుజీత్.

‘రన్ రాజా రన్‌’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ సుజీత్.. ఆ తర్వాత ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ‘సాహో’ రూపొందించి ఫేమస్ అయ్యారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."