Devotional

Spirituality: భార్య గర్భవతిగా ఉన్నపుడు భర్త కొబ్బరికాయను కొట్టకూడదా?

Spirituality:భార్య గర్భవతిగా ఉన్నపుడు భర్త కొబ్బరికాయను కొట్టకూడదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. శాస్త్ర ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు. ఎందుకంటే 3 వ నెల వచ్చిన పిదప గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది. అలాగే కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము.

అది కూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి యున్నారు. కాబట్టి కొబ్బరికాయను పగలగోట్టడము, విచ్చెదన చేయడము మంచిది కాదు. మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారంలో కూడా ఒక నిగూఢమైన అర్ధం ఉంటుంది. కాబట్టి భార్య గర్భవతిగా ఉన్నపుడు భర్త కొబ్బరికాయ కొట్టకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."