Movies

ఈ భామ 20 నిమిషాల పాత్రకి ఎన్ని లక్షలు డిమాండ్ చేస్తుందో తెలుసా?

పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాలో జోడిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన భూమిక ఖుషి సినిమా తర్వాత చాలా మంచి సినిమాలను చేసింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అలాగే కుర్ర హీరోలతో కూడా జోడీ కట్టింది.

ఆ తర్వాత భూమిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ముందుకు సాగింది. మిస్సమ్మ, అమరావతి, అనసూయ సినిమాలు చేసి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి భరత్ ఠాగూర్ అనే యోగ గురుని పెళ్లి చేసుకోండి.

ఆ తర్వాత సినిమా నిర్మించి చేతులు కాల్చుకుంది. ఇక సినిమాలు నిర్మాణం విరమించుకొని మళ్ళీ ఎంసీఏ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో భూమిక పాత్రకు మంచి పేరు రావడంతో వరస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. బాక్సర్ సినిమాలో నటిస్తుంది. ఒక బోల్డ్ కంటెంట్ సినిమాలో 20 నిమిషాల పాత్రకు 50 లక్షలు పారితోషికం అడిగిందట. దాంతో దర్శక నిర్మాతలు షాక్ అయ్యి మరొక హీరోయిన్ కోసం సంప్రదింపులు చేస్తున్నారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."