Movies

మొగలిరేకులు సీరియల్ లో నటించిన ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

తెలుగులో బుల్లితెరలో జెమినీ టీవీలో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొగలిరేకులు సీరియల్ లో తమిళ అమ్మాయి పాత్రలో నటించిన లిఖిత కామిని ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ప్రస్తుతం ఈమె సీరియల్స్ కి దూరంగా ఉంది. లిఖిత కామిని హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటం వలన చాలా చిన్న వయసులోనే బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చి యాంకరింగ్ చేస్తూ ఉండేది.

ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ముందుకు సాగింది. ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. మొగలిరేకులు సీరియల్ లో నటించిన తర్వాత మాత్రమే ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆమె జయప్రకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని నటనకు దూరంగా ఉంది. అవకాశాలు వచ్చినా నో చెప్పేసింది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీబిజీగా గడుపుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."