MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా… ఈమె ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?

Tollywood Heroine Reema sen : రీమాసేన్ ఒక్కపుడు స్టార్ హీరోయిన్. ఆమెకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది. తేజ డైరెక్షన్లో వచ్చిన మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ తో జోడీ కట్టి మంచి మార్కులే కొట్టేసి తెలుగు తమిళంలో మంచి అవకాశాలను అంది పుచ్చుకుంది. రెండు మూడు హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

అప్పట్లో ఉన్న స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ చాలా కాలం పాటు కొనసాగింది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో వల్లభ, యుగానికి ఒక్కడు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నప్పుడే సినిమాలకు దూరం అయి బిజినెస్ మాన్ అయినా శివ కరణ్ సింగ్ ని 2012 లో వివాహం చేసుకుంది.

శివ కరణ్ సింగ్ టాప్ రెస్టారెంట్ గ్రూప్ కి అధినేత. ప్రతి రాష్ట్రంలోనూ ఒక రెస్టారెంట్ ఉంది. రీమాసేన్ చూడగానే ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్ర వీర్ సింగ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం రీమ సీన్ సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."