Movies

మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?

మన తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఉన్న.. కొంత మంది హీరోయిన్స్ కి మంచి గుర్తింపు ఉంది. చాలా మంది హీరోయిన్స్ కి మనం ఫిదా అవుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అని అడిగితే వెంటనే.. సమంత, తమన్న, కాజల్ ఇలా చెప్పుకుంటూ పోతాము. అయితే ఈ హీరోయిన్లు ఎవ్వరూ తెలుగు వారు కాదు. మన సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్లు కూడా ఉన్నారు. అలనాటి సావిత్రి నుండి నేటి అంజలి వరకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒక లుక్ వేయండి..

1. సావిత్రి – తాడేపల్లి (గుంటూరు)

2. వాణిశ్రీ – నెల్లూరు

3. జయప్రద – రాజమండ్రి

4. జయసుధ – చెన్నై

5. విజయశాంతి – వరంగల్

6. రాశి – రాజోలు

7. రంభ – విజయవాడ

8. రోజా – తిరుపతి

9. లయ – విజయవాడ

10. ప్రత్యూష – భోంగిర్ (వరంగల్)

11. అంజలి – రాజోలు

12. బిందు మాధవి – (మదనపల్లె – చిత్తూరు)

13. నిహారిక – హైదరాబాద్

13. కలర్స్ స్వాతి – హైదరాబాద్

14. రీతు వర్మ – హైదరాబాద్

15. శ్రీ దివ్య – హైదరాబాద్

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."