Movies

కొత్త అవతారం ఎత్తనున్న తరుణ్… సక్సెస్ అవుతాడా…?

Tarun turns producer :టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయి నువ్వే కావాలి అంటూ లవర్ బాయ్ గా పరిచయమై కొంత సక్సెస్ సాధించాడు.

ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరం అయ్యాడు. ప్రస్తుతం తరుణ్ తో సినిమా చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.

దాంతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి గత పది సంవత్సరాల నుండి తరుణ్ కి సక్సెస్ లేకపోవడంతో టాలీవుడ్ లో మార్కెట్ లేకుండా పోయింది

ప్రస్తుతం తన ఉనికిని చాటుకోవడానికి నిర్మాతగా మారి మూడు ప్రాజెక్టులు చేయడానికి సిద్ధమయ్యాడు నిర్మాతగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."