Movies

వేణుమాధవ్ చనిపోవడానికి కారణం ఏమిటో తెలుసా ?

venumadhav death Reasons :టాలీవుడ్ లో కమెడియన్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకున్న వేణుమాధవ్ దాదాపుగా నాలుగు వందల సినిమాల్లో నటించారు. 1996 లో సంప్రదాయం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వేణుమాధవ్ ఆరోగ్య సమస్యలతో గత సంవత్సరం మృతి చెందిన విషయం తెలిసిందే. వేణుమాధవ్ మృతికి ఆరోగ్య సమస్యలు కారణమని వార్తలు వచ్చిన పూర్తి వివరాలు తెలియలేదు.

తాజాగా వేణు మాధవ్ కొడుకులు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు మాధవ్ మృతి గురించి కొన్ని కారణాలు చెప్పారు వేణు మాధవ్ కి మద్యం అలవాటు ఉంద ని కఠినమైన డైట్ పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయని అదే సమయంలో డెంగ్యూ బారిన పడటంతో కొంతమేర ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు.