Movies

కార్తీకదీపం అభిమానులకు శుభవార్త చెప్పిన డాక్టర్ బాబు

kartheeka deepam nirupam :స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ టిఆర్పి రేటింగ్ లలో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది.రోజురోజుకీ ప్రేక్షకాదరణ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ నిరుపమ్ ప్రధాన పాత్రల్లో నటించారు గత కొన్ని రోజులుగా నిరుపమ్ కనిపించడం లేదు దాంతో కార్తీకదీపం సీరియల్ నుండి నిరుపమ్ వెళ్లిపోయాడని అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

కొన్ని రోజుల క్రితం డాక్టర్ బాబు గొంతు కూడా మారటంతో ఈ వార్తలను నిజమే అని నమ్మారు. అంతేకాకుండా సీరియల్ కి ముగింపు పలుకుతూ ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలపై నిరుపమ్ స్పందిస్తూ ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని ఈ కథలో భాగంగానే తాను కనిపించడం లేదని త్వరలోనే కని పిస్తానని చెప్పారు. ఈ సీరియల్ రొటీన్ కథ గా సాగుతున్నప్పటికీ నిర్మాతలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తుంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."