Movies

ఆదిత్య 369 సినిమా హీరోయిన్ మోహిని ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Actress Mohini Details :సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఆదిత్య 369 మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా చేసిన మోహిని తన నటనతో అదరగొట్టేసింది. నిజానికి ఈమె అసలు పేరు మహాలక్ష్మి . అయితే అప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉండడంతో మోహినిగా మార్చారు.

తమిళనాడు లోని కోయంబత్తూరు సమీపంలో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించిన మొహినికి చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి ఉండేది. పేరెంట్స్ కూడా ప్రోత్సహించారు. అయితే ఆదిత్య 369 తర్వాత అలాంటి హిట్ మూవీస్ ఈమెకు మళ్ళీ రాలేదు.

ఇక సినిమాల్లో చేస్తున్న సమయంలోనే అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వ్యక్తిని పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక ఈమెకు ఆరోగ్య సమస్యలు రావడంతో, విడాకుల దాకా వ్యవహారం నడిచింది. అయితే ఇరు కుటుంబాల పెద్దల జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ప్రస్తుతం అమెరికాలో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తోందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."