Movies

డాక్టర్ బాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హిమ

karthika deepam in Nirupam :స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది రాత్రి 7:30 సమయంలో ప్రసారమయ్యే ఈ సీరియల్ రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్ అందుకుంటూ మరి ఏ సీరియల్ దరిదాపుల్లో లేకుండా హై రేటింగ్ లో ఉంది. ఈ సీరియల్ లో వంటలక్క డాక్టర్ బాబు పాత్రలలో ప్రేమి విశ్వనాథ్,నిరుపమ్ లకు మంచి పేరు వచ్చింది అలాగే హిమ సౌర్య పాత్రలు చేస్తున్న కృతిక, సహృద లకు కూడా మంచి పేరు రావడమే కాకుండా బాలనటులుగా బాగా పాపులర్ అయ్యారు

ఈ సీరియల్ లో హిమ పాత్రలో నటించే సహృద పాత్ర సైలెంట్ గా ఉంటుంది నిజ జీవితంలో చాలా హుషారుగా ఉంటూ చాలా అల్లరి చేస్తోందట. సహృద వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుంది అవి చాలా వైరల్ అవుతాయి తాజాగా నిరుపమ్ సహృద ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు ముఖ్యంగా సహృద నిరుపమ్ గురించి ఎన్నో విషయాలను చెప్పింది. నిరుపమ్ ని మొదట అన్నయ్య అని పిలిచేదట.తనకి అంకుల్ అని పిలవాలని ఉండేదట. నిరుపమ్ షూటింగ్ గ్యాప్ లో ఎక్కువగా ఏడిపిస్తూ కోతి అని పిలుస్తాడట సరదాగా. హిమ పాత్రలో నటించడానికి మొదట కొంచెం భయపడ్డానని ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది సహృద.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."