MoviesTollywood news in telugu

Childhood Pic:ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా…ఆలస్యం చేయకుండా చూసేయండి

Sharwanand childhood pics:సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు, ప్రముఖులు బాగా వినియోగిస్తున్నారు. వారు పెట్టె పోస్టులు, లైక్ లు లక్షలు ,కోట్లకు చేరుతున్నాయి. ఇక కొత్తగా ఏదైనా పోస్టు పెడితే చాలు, వెంటనే వైరల్ అవుతుంది. ఇప్పుడు హీరో శర్వానంద్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం తన 35 వ సినిమాతో బిజీగా ఉన్న శర్వానంద్ తక్కువ టైం లోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరోగా నిలిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో చూస్తే, చిన్నప్పుడు శర్వా ఎలా ఉన్నాడో కూడా తెలుసుకునే ఛాన్స్ వచ్చింది. అందుకే ఫాన్స్ షేర్ చేస్తున్నారు.

తెలుగు వాడైనా మొదట్లో తమిళ మూవీలో నటించిన శర్వానంద్ ఆతర్వాత టాలీవుడ్ లోకి వచ్చాడు. ప్రముఖ డైరెక్టర్ జయరాజ్ తెరకెక్కించిన యువసేన మూవీ లో నటించి, మెల్లిగా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు.

హిట్ వస్తున్న ఎక్కువగా ప్లాప్ లు పలకరిస్తున్నాయి. మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."