MoviesTollywood news in telugu

మనోజ్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

Manoj bindas heroine : చాలామంది సినీ ఇండస్ట్రీ కి వస్తారు. కానీ అందరూ క్లిక్ కాలేరు. నటన, అందంతో పాటు అదృష్టం కూడా కల్సి రావాలి. దీంతో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన వాళ్ళున్నారు. అయితే ఈ మధ్య సీరియల్స్ వైపు వెళ్లిపోతున్నారు. అక్కడ కూడా ఛాన్స్ లు తగ్గితే వేరే రంగాలను కూడా ఎంచుకుంటున్నారు.

ఇక మంచు మనోజ్ హీరోగా వచ్చిన బిందాస్ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన షీనా సహబాద్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. కానీ సరైన స్టెప్స్ తీసుకోకపోవడంతో ఈ అమ్మడు ఛాన్స్ లు అనుకున్నట్టు రాలేదు. దాంతో ఈమె సీరియల్స్ వైపు మళ్లింది.

ఇక ఆ ఆమధ్య వైభవ్ ఘోర్ ని ప్రేమించి పెళ్లాడిన షీనా ప్రస్తుతం ముంబైలో భర్తతో కల్సి ఉంటోంది. ఈమధ్య సీరియల్స్ లో కూడా ఛాన్స్ లు తగ్గడంతో , సినిమాల్లో ఛాన్స్ లు కూడా రానందున వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తోందని టాక్. మంచి అందం, అభినయం ఉన్నా ఈ అమ్మడు ఆకట్టుకోలేక పోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."