MoviesTollywood news in telugu

మహేష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మేకప్ మెన్

Mahesh Babu New movie :వందకోట్ల మార్కెట్ ఉన్న హీరోలలో ఒకటిగా ఉన్న మహేష్ బాబు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ఎంతో మందికి సహాయం చేస్తూ అభి మానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. మహేష్ బాబు కి చాలా సంవత్సరాల నుంచి పట్టాభి మేకప్ మెన్ గా పని చేస్తున్నాడు. మహేష్ గురించి మేకప్ మాన్ మాట్లాడుతూ మహేష్ మంచి మనసు గురించి చెప్పాడు.

ఒకసారి పట్టాభి తన కొడుకు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బు లేదని అప్పు ఇవ్వమని మహేష్ ని అడిగాడట. అప్పుడు మహేష్ అబ్బాయి చదివే కాలేజ్ కి సంబంధించిన వివరాలు అడిగాడట. ఆ తర్వాత మహేష్ పిలిచి అవసరమైన డబ్బు ఇచ్చాడట. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండేలా కండిషన్ పెట్టి మరీ ఇచ్చాడట. ఆ డబ్బుతోనే కొడుకు ఫీజు కట్టానని మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు మేకప్ మెన్ పట్టాభి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."